హోసన్నా హల్లెలూయా హోసన్నా

Hosannaa Hallelooyaa

Telugu Christian Songs

Writer/Singer

Telugu Christian Songs

హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా (2)
స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ నోరారా పాడెదము (2)
రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు
స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2) ||హోసన్నా||

కెరూబులు సెరూపులు
ఇరువది నలుగురు పెద్దలతో (2)
నాలుగు జీవుల గానాలతో (2)
స్తుతియింపబడుచున్న యేసునకు (2) ||హోసన్నా||

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు
సర్వ సృష్టికి మూలకారకుడు (2)
మృతుడై మరలా బ్రతికినవాడు (2)
మేఘముపై రానున్న యేసునకు (2) ||హోసన్నా||

Hosannaa Hallelooyaa Hosannaa Hallelooyaa Hosannaa Hallelooyaa (2)
Sthothraroopamau Krottha Geethamul Noraara Paadedamu (2)
Rakshakudau Prabhu Yesu Kreesthuku
Sthuthi Sthothramul Chellinthumu (2) ||Hosannaa||

Keroobulu Seroopulu
Iruvadi Naluguru Peddalatho (2)
Naalugu Jeevula Gaanaalatho (2)
Sthuthiyimpabaduchunna Yesunaku (2) ||Hosannaa||

Parishuddhudu Athi Parishuddhudu
Sarva Srushtiki Moolakaarakudu (2)
Mruthudai Maralaa Brathikinavaadu (2)
Meghamupai Raanunna Yesunaku (2) ||Hosannaa||