ఆరాధన యేసు నీకే

Aaraadhana Yesu Neeke

Telugu Christian Songs

Writer/Singer

Telugu Christian Songs

ఆరాధన యేసు నీకే (4)
నీ చిత్తం నేను జరిపెద
చూపించే మార్గంలో నడిచెద
నీ సన్నిధిలో నే నిలిచెద
నా ప్రియ యేసువే (2) -ఆరాధన

సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్
మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము
గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు
మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2) -ఆరాధన

దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు
దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం
ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు
రక్షించె యెహోవ ఉంటే లేదు భయము (2) -ఆరాధన

Aaraadhana Yesu Neeke (4)
Nee Chiththam Nenu Jaripeda
Choopinche Maargamlo Nadicheda
Nee Sannidhilo Ne Nilicheda
Naa Priya Yesuve (2) -Aaraadhana

Samudram Meeda Nadache Mee Adbhutha Paadamul
Maa Munde Meeru Unnappudu Ledu Bhayamu
Gaali Samudramu Lobade Mee Adbhuta Maatalaku
Mee Maddathu Maaku Unappudu Ledu Kalavaram (2) -Aaraadhana

Daari Antha Andhakaaramlo Chutti Unnappudu
Daari Choope Yesu Unte Naaku Ledu Kalavaram
Pharo Sainyam Vembadinchi Nannu Chutti Unnappudu
Rakshinche Yehova Unte Ledu Bhayamu (2) Aaraadhana