ఆకాశ పక్షులను చూడండి

Aakaasha Pakshulanu Choodandi

Telugu Christian Songs

Writer/Singer

Telugu Christian Songs

ఆకాశ పక్షులను చూడండి
అవి విత్తవు అవి కోయవు
గరిసెలలో దాచుకోవూ
కొట్లలో కూర్చుకోవు ఆకాశ

అనుదినము కావలసిన ఆహారము
అందజేయును వాటికి ఆ దేవుడు
కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి
కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి ఆకాశ

స్వార్ధము వంచన వాటికుండదు
సాటివాని దోచుకొనే మనసు ఉండదు
రేపటిని గూర్చిన చింత ఉండదు
పూట ఎలా గడపాలని బాధ ఉండదు ఆకాశ

పక్షులను పోషించే ఆ దేవుడు
మనుష్యులను పోషించుట మానివేయునా
సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా
ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ ఆకాశ

Aakaasha Pakshulanu Choodandi
Avi Vitthavu Avi Koyavu
Gariselalo Daachukovu..
Kotlalo Koorchukovu Aakaasha

Anudinamu Kaavalasina Aahaaramu
Andajeyunu Vaatiki Aa Devudu
Kalasikattugaa Avi Egiri Pothaayi
Kadupu Nimpukonipoyi Marala Thirigi Vasthaayi Aakaasha

Swaardhamu Vanchana Vaatikundadu
Saativaani Dochukone Manasu Undadu
Repatini Goorchina Chintha Undadu
Poota Elaa Gadapaalani Baadha Undadu Aakaasha

Pakshulanu Poshinche Aa Devudu
Manushyulanu Poshinchuta Maaniveyunaa
Srushtilona Manishi Brathuku Shreshtamu Kadaa
Prabhuvu Thodu Undagaa Manaku Enduku Baadha Aakaasha