అత్యున్నతమైనది యేసునామం - యేసునామం

Athyunatha Mainadhi

Samy Pachigalla

Writer/Singer

Samy Pachigalla

అత్యున్నతమైనది యేసునామం - యేసునామం (కోరస్)
అత్యంతశక్తి గలది యేసునామం - యేసునామం (కోరస్)
ఉన్నత నామం సుందర నామం
ఉన్నత నామం శ్రీయేసునామం - అన్నినామములకు పైనామం
పైనామం పైనామం (కోరస్)
యేసునామం (కోరస్)
యేసునామం (కోరస్)

ప్రతిమోకాలు యేసునామంలో నేలవంగును
ప్రతినాలుకా యేసేదైవమని అంగీకరించును - 2
పరీశుద్ధ చేతులేత్తి స్తుతుంచి పాడుము
పరలోక దీవెనలు పోందగ చేరుము (కోరస్)
హల్లేలూయా - హల్లేలూయా (కోరస్) ॥అత్యున్నత॥

పరీశుద్ధుడైన యేసునామంలో సాతాను పారిపోవున్
మృతినే గేల్చిన యేసునామంలో స్వస్ధత దోరుకును - 2
పరీశుద్ధ చేతులేత్తి స్తుతుంచి పాడుము
పరలోక దీవెనలు పోందగ చేరుము (కోరస్)
హల్లేలూయా - హల్లేలూయా (కోరస్) ॥అత్యున్నత॥