ఆరాధించెదము యేసయ్య నామమును

Aaraadhinchedamu Yesayya Naamamunu

Telugu Christian Songs

Writer/Singer

Telugu Christian Songs

ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2)
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2) -ఆరాధించెదము

ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు (2)
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2)
అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2) -ఆరాధన

మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు (2)
మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2)
మహిమ గల దేవుడు నిత్య దేవుడు
యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2) -ఆరాధన

దాహము తీర్చు దేవుడు
ధన ధాన్యములిచ్చు దేవుడు (2)
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు (2)
ధరణిలోన గొప్ప దేవుడు
యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు (2) -ఆరాధన

Aaraadhinchedamu Yesayya Naamamunu
Parishuddha Sanghamugaa Anni Velalaa Memu (2)
Aaraadhana Aaraadhana Aaraadhanaa
Hallelujah Hallelujah Hallelujah (2) -Aaraadhinchedamu

Aadi Yandu Unna Devudu
Adbhuthaalu Cheyu Devudu (2)
Abrahaamu Devudu Aathmayaina Devudu (2)
Advitheeya Sathya Devudu
Yesayya Advitheeya Sathya Devudu (2) -Aaraadhana

Mokshamu Nicchu Devudu
Mahimanu Choopu Devudu (2)
Moshe Devudu Maatlaade Devudu (2)
Mahima Gala Devudu Nithya Devudu
Yesayya Mahima Gala Devudu Nithya Devudu (2) -Aaraadhana

Daahamu Theerchu Devudu
Dhana Dhaanyamulichchu Devudu (2)
Daaveeduku Devudu Daaniyelu Devudu (2)
Dharanilona Goppa Devudu
Yesayya Dharanilona Goppa Devudu (2) -Aaraadhana