ఆకాశ మహా-కాశంబులు

Aakaasha Mahaakaashambulu

Telugu Christian Songs

Writer/Singer

Telugu Christian Songs

ఆకాశ మహా-కాశంబులు
పట్టని ఆశ్చర్యకరుడా (2)
కృప జూపి నిబంధనను
నెరవేర్చిన ఉపకారి (2)
కాపాడితివి నడిపితివి (2)
నీ యింటికి మమ్ములను (2) ఆకాశ

నీ దాసునికి నీ ప్రజలకు
నీ క్షమను కనుపరచు (2)
నీదు కల్వరి రక్తమున (2)
నీవే కడుగు కరుణామయా (2) ఆకాశ

నీతి న్యాయముల కర్త
ప్రీతి తోడ నీ ప్రజలకు (2)
నీతి న్యాయముల నిమ్ము (2)
స్తుతియింప నిరతంబు (2) ఆకాశ

రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మహారాజ (2)
విజయమిమ్ము మా విజయుండా (2)
నిజమైన నీ ప్రజలకు (2) ఆకాశ

బలపరచు నీ భక్తులను
బలము తోడ ప్రవేశించి (2)
విలువైన నీ రక్షణను (2)
ధరింప చేయుము హల్లెలూయా (2) ఆకాశ

Aakaasha Mahaa-kaashambulu
Pattani Aascharyakarudaa (2)
Krupa Joopi Nibandhananu
Neraverchina Upakaari (2)
Kaapaadithivi Nadipithivi (2)
Nee Yintiki Mammulanu (2) Aakaasha

Nee Daasuniki Nee Prajalaku
Nee Kshamanu Kanuparachu (2)
Needu Kalvari Rakthamuna (2)
Neeve Kadugu Karunaamayaa (2) Aakaasha

Neethi Nyaayamula Kartha
Preethi Thoda Nee Prajalaku (2)
Neethi Nyaayamula Nimmu (2)
Sthuthiyimpa Nirathambu (2) Aakaasha

Raajulanu Yaajakulanugaa
Mammu Chesina MahaRaaja (2)
Vijayamimmu Maa Vijayundaa (2)
Nijamaina Nee Prajalaku (2) Aakaasha

Balaparachu Nee Bhakthulanu
Balamu Thoda Praveshinchi (2)
Viluvaina Nee Rakshananu (2)
Dharimpa Cheyumu Hallelooyaa (2) Aakaasha