ఆరదించె నామం అత్యున్నత నామం
నా యేసుని నామము
ఈ భువిలొ సాటిలేని ఘనమైన నామం
నా యేసుని నామము
యేసయ్య యేసయ్య యేసయ్యా యేసయ్యా
ఆది అంతము లేని సాశ్వతమైన నామం
ఉన్నవాడను అను వాడవు
నా జీవిత మంత తోడై నన్ను నడిపించి
నా పక్షమున వున్నవాడవు
నా ఇమ్మనుయెల్ నీవే
స్తుతి ఘనత మహిమయు నీ నామముకే
నా యేసు నీ నామముకే