యజమానుడా నా యేసు రాజుడా

Yajamanuda na yesu rajuda

Fr S J Berchmans

Writer/Singer

Fr S J Berchmans

యజమానుడా - నా యేసు రాజుడా
తలంపులెల్లా - నా తపనయంతా
నీ చిత్తం చేయుటయే
నా తలంపులెల్లా - నా తపనయంతా
నీ చిత్తం చేయుటయే

యజమానుడా...... యజమానుడా......
నా యేసు రాజుడా......

నీకోసం జీవిస్తున్నా - నిన్నునే ప్రేమిస్తున్నా } 2
బలియై రక్షించితివా - పరలోకం తెరచితివా - నాకై } 2 || యజమానుడా ||

జీవించు దినములంతా - ఉరికురికి పనిచేసెదన్ } 2
పిలిచావు నీ సేవకై - దానిని మరచెదనా } 2 || యజమానుడా ||

తండ్రీ నీ సన్నిధిలోనే - సంతోషించి స్తుతిపాడెదన్ } 2
ఎప్పుడయ్యా నిన్ను చూచెదన్ - నా మది తపియించెను } 2 || యజమానుడా ||

నా దేశమంతటిని - పరిపాలించుమయా } 2
పేదరికం తొలగాలి - అరాచకం ఆగాలి } 2 || యజమానుడా ||